ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు: కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 07:01 PM

TG: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం జిల్లా నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభంలో నెట్టిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa