జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి మాధవ సేవ సమితి, క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 'రన్ ఫర్ నేషన్ 2కే' రన్‌ను ఎమ్మెల్యే శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకనంద భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన మహానీయుడని కొనియాడారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రన్ చేపట్టినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa