TG: పోలవరం-నల్లమలసాగర్ కేసును తెలంగాణ ప్రభుత్వం వాపస్ తీసుకుంది. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు అంశం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుతో మహారాష్ట్ర, కర్ణాటక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పోలవరం-నల్లమలసాగర్ కేసును తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa