హైదరాబాద్లోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్డీఓ హెచ్ఈఎంఆర్ఎల్) ఇంజినీరింగ్, పీజీ విద్యార్థుల కోసం 40 పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీలను ప్రకటించింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (7వ/8వ సెమిస్టర్) ఎం.టెక్./ఎం.ఎస్సీ. (1వ/2వ సంవత్సరం) పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 28 ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa