సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెలిమినేడు హై స్కూల్ ఆవరణంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో మునిపంపుల ఫ్రెండ్స్ యూత్ జట్టు మొదటి బహుమతిగా 10,116 రూపాయలు గెలుచుకుంది. వెలిమినేడు రెబల్ యూత్ జట్టు రెండో బహుమతిగా 7,116 రూపాయలు అందుకుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మంకాల మచ్చేందర్, కోవా మనోజ్ కుమార్, దేశాబోయిన నర్సింహా-స్వరూప, మంకాల కుమార స్వామి మరియు ఇతర పెద్దలకు, చిన్నలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa