ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‍లో నకిలీ టాబ్లెట్ల కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 02:35 PM

హైదరాబాద్ నగరంలో నకిలీ ఔషధాల తయారీ కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని పలు ఔషధ దుకాణాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టగా, దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో బ్రాండెడ్ పేర్లతో నకిలీ మందుల విక్రయ దందా బయటపడింది. నకిలీ ఔషధాలకు బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్లు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa