ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సాధికారతకు ప్రభుత్వ చేయూత.. కోళ్ల పెంపకానికి సబ్సిడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 07:42 PM

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధి రేపల్లెవాడ గ్రామంలో అభినయ గ్రామ సంఘం వారికి పెరటి కోళ్ల పెంపకం పథకం కింద 26 యూనిట్ల కోళ్లను గ్రూప్ సభ్యులకు అందజేశారు. ఒక్కో కోడికి రూ.130 చొప్పున సబ్సిడీ అందించినట్లు కొత్తపల్లి సర్పంచ్ ఆకుల వెంకటేశ్, ఏపీఎం శ్యామల తెలిపారు. పెరిగిన తర్వాత అమ్మకం ద్వారా వచ్చిన లాభాలను సభ్యులు పొందిన తర్వాత సబ్సిడీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa