కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హెచ్ఎంటి గ్రౌండ్ లో సంక్రాంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ లో స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొన్నారు. కైట్ ఎగరవేస్తూ, ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఇలాంటి పండుగలు నిర్వహించడం సంతోషదాయకమని, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, బక్క శంకర్ రెడ్డి, పత్తి సతీష్, బిక్షపతి, కళ్యాణ్, సుమన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa