జనవరి 18న ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో 57వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం జరగనుంది. పుల్లెల గోపీచంద్, దీప్తి జీవంజి వంటి ప్రముఖులతో కలిసి 6 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. "ఫిట్నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్" అనే నినాదంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ఫిట్నెస్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, సైక్లింగ్ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa