మేడ్చల్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ గ్రామంలోని 13వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు, వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు గురువారం గ్రామ సర్పంచ్ నవ్య నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నూతన వాటర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు, ఏడబ్ల్యుఈ దివ్య, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa