ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాసరలో వసంత పంచమి వేడుకలు.. భక్తుల రద్దీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 10:16 AM

TG: నిర్మల్‌ జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చారు. ఆలయాన్ని అందంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa