ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 10:20 AM

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,400 పెరిగి రూ.1,59,710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.4,950 పెరిగి రూ.1,46,400 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000లకు చేరుకుంది.మరొకవైపు ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు సెన్సెక్స్ 265 పాయింట్లు నష్టపోయి 81,890 పాయింట్లు వద్ద, అలాగే నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 25,160 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa