ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్నబియ్యంతోపాటు నిత్యవసరాలు పంపిణీ: మంత్రి ఉత్తమ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 10:51 AM

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. సన్న బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక అమలు చేయనున్నట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రంలో 85శాతం మందికి ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa