హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిసర ప్రాంతాల్లో వచ్చే వాహనాలను వేరే రూట్‌లకు మళ్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరిచందన తెలిపారు. ఇవాళ ఎగ్జిబిషన్‌కు ప్రజలు రావొద్దని విన్నవించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa