ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది: బీజేపీ చీప్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 07:20 PM

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆరోపించారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లను 7 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో మర్యాద చేసి పంపిస్తున్నారని, రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa