ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనాయపల్లిలో హోలీ సంబరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:59 PM

షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలంలోని కొనాయపల్లి గ్రామంలో హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ శ్రీమతి సొప్పరి ధనలక్ష్మి రామకృష్ణ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్ హనుమంత్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి రంగులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐక్యత, సోదరభావం ప్రతిబింబించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa