రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa