ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 07:16 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఎస్‌ఎన్ రెడ్డి గార్డెన్స్‌లో చందానగర్ మాజీ కార్పొరేటర్ బొప్ప నవతా రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa