TG: హైదరాబాద్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బోరబండకు చెందిన సత్యవాణి అనే మహిళ తన ఇద్దరు పిల్లల గొంతునులిమి హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa