పటాన్ చెరు :ముత్తంగి డివిజన్ వెలిమెల గ్రామంలో జరుగుతున్న అనంత పద్మనాభ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారు,బీఆర్ఎస్వీ నాయకులు మేరాజ్ ఖాన్ గారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోట శ్రీకాంత్ యాదవ్ గారు,వీరేష్ గౌడ్ గారు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa