వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు విశ్రాంతి ఐపీఎస్ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హసన్పర్తి మండలం నాగారం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందిని గ్రామ సర్పంచ్ శ్రీ చందరాజు లావణ్య సంతోష్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గరిగే ప్రశాంతి, ఉపసర్పంచ్ కోట వాసు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa