గురువారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బి.ఆర్.టి.యు ఆటో యూనియన్ ప్రతినిధులు ఆటో కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించారు. సమస్యలను అసెంబ్లీలో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దిరాజు, కంటోన్మెంట్ నియోజకవర్గం అధ్యక్షులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa