ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడిరోడ్డుపై నిమ్మకాయలు, కొబ్బరికాయ.. పోలీస్ ఏం చేశారంటే?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 02, 2026, 12:15 PM

నడిరోడ్డుపై నిమ్మకాయలు, కోడిగుడ్లు వేయడం మూఢనమ్మకమేనని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పోలీస్ అధికారి ఓంప్రకాశ్ ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు. ఆయన రోడ్డుపై ఉన్న కొబ్బరికాయను కొట్టి తింటూ, నిమ్మకాయ, కోడిగుడ్డులోని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. పసుపు, కుంకుమలతో చేసే ఇలాంటి పనుల వల్ల రోగాలు నయం కావని, ప్రజలు ఇలాంటి పిచ్చి నమ్మకాలను వదిలిపెట్టాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa