అదనపు కట్నం కావాలని వేధించిన భర్త 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్ అనే యువతికి, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరాజ్ బన్సల్ యువకుడు పరిచయం కాగా ఫిబ్రవరి 20, 2026న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారుమియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఇషిక, నీరజ్ఇటీవల ఇద్దరి మధ్య అదనపు కట్నం నేపథ్యంలో గొడవలు జరగగా భర్త వేధింపులు తట్టుకోలేక తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఇషిక .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa