అడవుల విస్తీర్ణం పెరుగుదలతో పాటు, వన్యప్రాణుల సంరక్షణలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ముఖ్యంగా నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్దపులుల సంఖ్య పెరగడం ఆశాజనకంగా మారింది. 2018లో కేవలం 12గా ఉన్న పులుల సంఖ్య, 2026 నాటికి 42కి చేరడం వన్యప్రాణి సంరక్షణ చర్యల ఫలితంగా భావిస్తున్నారు.అడవుల విస్తీర్ణం పెరుగుదలతో పాటు, వన్యప్రాణుల సంరక్షణలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ముఖ్యంగా నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్దపులుల సంఖ్య పెరగడం ఆశాజనకంగా మారింది. చేరడం వన్యప్రాణి సంరక్షణ చర్యల ఫలితంగా భావిస్తున్నారు.అమ్రాబాద్ టైగర్ రిజర్వును కేవలం సంరక్షణ కేంద్రంగానే కాకుండా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం భవిష్యత్తులో పర్యావరణ పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. పచ్చదనం పెంపుతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో తెలంగాణ చూపిస్తున్న ఈ చొరవ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa