TG: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో టెలీకాలర్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతిపై అదే సంస్థ మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 11న సినిమాకు తీసుకెళ్లి, ఆ తర్వాత కార్యాలయంలో ఆమె ఫోన్ లాక్కొని, గదిలో బంధించి బలవంతంగా మద్యం తాగించి అనుచితంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మేనేజర్‌పై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa