తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 3లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకై 9392685856, 7842542216, 9059672216 నంబర్లలో సంప్రదించాలి.
వెబ్ సైట్: www.knruhs.telangan.gov.in