చోడవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవాలయంలో దసరా పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తోమ్మీదవ రోజు మంగళవారం అమ్మవారు నవదుర్గల ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. మహిషాసురుమర్తిని అలంకరణలో ఉపయోగించిన గాజులను భక్తులకు ప్రసాదంగా అందించటం జరిగినది ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు నవదుర్గలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేకమంది భక్తులు అనేకమంది భక్తులు అమ్మవారి దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa