కేంద్ర ప్రభుత్వం పీఎం స్కాలర్ షిప్ స్కీమ్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, కోస్ట్గార్డ్స్లో పనిచేసిన వారి కుటుంబాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నవంబర్ 15 లోగా ఆన్ లైన్ లో అప్లై చేయాలి. 10+2/గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులు సాధించి ఉండాలి. 5500 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఏడాదికి ఒకసారి బాలికలకు రూ.36 వేలు, బాలురకు రూ.30 వేలు చెల్లిస్తారు.