నూతన ఫ్రీడమ్ లైట్ అండ్ స్వీట్ ప్రొమోషనల్ ఆఫర్ ను తమ వినియోగదారుల కోసం ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ ప్రకటించింది. ఈ ఫ్రీడమ్ లైట్ అండ్ స్వీట్ ఆఫర్ లో భాగంగా ప్రతి 5 లీటర్ల ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ జార్ పై వినియోగదారులు 40 రూపాయల విలువ కలిగిన డాబర్ హనీ బాటిల్ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్రీడమ్ ఇప్పుడు టాప్ 5 కుకింగ్ ఆయిల్ బ్రాండ్స్ లో ఒకటి. ఫ్రీడమ్ ఆయిల్ మూడు ఉత్తమ అవార్డులను కూడా పొందింది. ఈ ఆఫర్ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa