ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి వైద్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలి. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎంబీబీఎస్/బీడీఎస్ చేసి ఉండాలి. వయసు 42 ఏళ్లు మించకూడదు.
వెబ్ సైట్: http://hmfw.ap.gov.in/