ఆసియా కప్ లో భారత్ పాల్గొనకుంటే భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాక్ పాల్గొనదని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ స్పిన్నర్ అబ్దుల్ రెహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఐసీసీ భారత్ గుప్పిట్లో ఉంది. భారత్ ఐసీసీకి 70శాతం ఆదాయం ఇస్తుంది. పాక్ ఆ స్థితిలో లేదు కాబట్టి వాళ్లు ఆసియా కప్ ఆడేందుకు పాక్ రాకున్నా మనం పాక్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారత్ కు వెళ్లాల్సిందే' అన్నాడు.