దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 60,251 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17,735 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.89 వద్ద కొనసాగుతోంది. సీక్వెంట్ సైంట్‌ఫిక్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.