అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, RBI వడ్డీరేట్ల పెంపు భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 59,591 దగ్గర, నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 17,528 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.95 దగ్గర ప్రారంభమైంది. ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, SBIషేర్లు లాభాల్లో ఉన్నాయి.