ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టాక్‌మార్కెట్: సూచీలకు లాభాల కళ

business |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 10:17 AM

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 254 పాయింట్ల లాభంతో 60,101 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 17,703 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు పుంజుకొని 81.96 దగ్గర ప్రారంభమైంది. కొటాక్‌ మహీంద్రా, SBI, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, షేర్లు లాభాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com