బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 18న ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.56,090, 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ.61,180, HYDలో రూ.55,940, రూ.61,030, విజయవాడలో రూ.55,940, రూ.61,030 ఉంది. వెండి కిలో ఢిల్లీలో రూ.78,500, HYDలో రూ.81,600, విజయవాడలో రూ.81,600 ఉంది.