జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు మాటలు చెప్పడంలో దిట్టలుగా ఉంటారని వీరు కమ్యూనికేషన్ రంగంలో మంచిగా రాణిస్తారని పండితులు పేర్కొంటున్నారు. మిథున రాశి వారు తమ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారని, కన్యా రాశి వారు మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తారని తెలివితేటలతో లక్ష్యాలు త్వరగా సాధిస్తారని పేర్కొంటున్నారు. మీన రాశి వారు మంచి బుద్ధి కుశలతతో ఉంటారు. మార్కెటింగ్, టీచింగ్ కౌన్సెలింగ్ రంగాల్లో రాణిస్తారంటున్నారు.