ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలను భారీగా తగ్గించింది. ఇండియాతో సహా మెుత్తం 115 దేశాల్లో ఛార్జీలను తగ్గించింది. గతంలో రూ.199గా ఉన్న మెుబైల్ ఓన్లీ ప్లాన్ ధరను రూ.149కి తగ్గించింది. అటు కంప్యూటర్లు, టీవీలతోపాటు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగల ప్లాన్ ఛార్జీని రూ.499 నుంచి రూ.199కు తగ్గించింది.