ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్

business |  Suryaa Desk  | Published : Thu, Apr 20, 2023, 10:46 AM

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొనుగోళ్ల అండతో కాసేపటికే లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్‌ 199 పాయింట్ల లాభంతో 59,767 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 17,664 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, అల్ట్రాటెక్ సిమెంట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ITC, TCS, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com