కొన్ని రాశుల వారికి అనూహ్యంగా వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. మేష రాశి వారికి అతి త్వరలో అకస్మాత్తుగా వివాహం జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి త్వరలోనే దగ్గరి బంధువుల్లో అమ్మాయితో వివాహం జరగొచ్చంటున్నారు. మిథున రాశి వారికి శ్రావణం, కార్తీక మాసంలో పెళ్లి వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. కర్కాటక రాశి వారికి జులై, ఆగస్టులో పెళ్లి జరిగే సూచనలున్నాయంటున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com