అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 61,481 దగ్గర, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 18,181 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ICICI బ్యాంక్, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, SBI, మారుతీ, ITC, ఎంఅండ్‌ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.