దేశీయ స్టార్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 504 పాయింట్లు లాభపడి 61,554 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 18,211 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.73 వద్ద కొనసాగుతోంది. ఇండస్ ఇండ్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, మారుతీ, టైటాన్, రిలయన్స్, టాటా స్టీల్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.