పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అయితే, దీన్ని సరైన టీంలో తీసుకోకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పెరుగు తింటే శరీరంలో నీరసం ఏర్పడుతుంది. చక్కెర, తేనె, బెల్లం, ఉప్పు, నల్ల మిరియాలతో పెరుగు తినడం మంచిది. వేసవిలో మజ్జిగ ఎక్కుగా తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే రోజూ పెరుగు తినడం మానుకోవాలంటున్నారు. బరువు తగ్గాలనుకుంటే దీన్ని తగ్గించాలంటున్నారు.