ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు

business |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 10:10 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ 59 పాయింట్ల నష్టంతో 62,286 దగ్గర, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 18,392 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 82.20 దగ్గర ప్రారంభమైంది. ఇన్ఫోసిస్‌, విప్రో, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, టైటన్‌, టాటా మోటార్స్‌, TCS షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com