దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 297.94 పాయింట్లు లాభపడి 61,729.68 వద్ద, నిఫ్టీ 73.45 పాయింట్ల లాభంతో 18,203.40 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.67గా నిలిచింది. విప్రో,TCS, ITC, HCL, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్,ICICI బ్యాంకు, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు లాభపడగా.. టైటాన్, టాటాస్టీల్, సన్‌ఫార్మా, ఏషియన్ పేయింట్స్ షేర్లు నష్టపోయాయి.