Astrology | Suryaa Desk | Published :
Sun, May 21, 2023, 11:34 AM
కొన్నిసార్లు రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయలేక చాలా సతమతమవుతుంటారు. అయితే కుంభరాశి వారికి రిలేషన్షిప్లో ఎలాంటి సమస్యనైనా సులువుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందట. తమ జీవిత భాగస్వాముల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. జీవిత భాగస్వామితో రోజువారీ సమస్యలను చర్చించి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కుంభ రాశివారు నైపుణ్యం కలిగిన వక్తలు. భాగస్వామిని ఆకట్టుకునేలా మాట్లాడగలరు. ఎటువంటి సమస్యనైనా ఈజీగా హ్యాండిల్ చేయగలరు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com