ప్రపంచంలో డయాబెటిస్ అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటమే డయాబెటిస్. ప్రాసెస్ చేసిన మాంసం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. పిజ్జాలు, బర్గర్లు, సాండ్‌విచ్, హాట్ డాగ్స్... వీటన్నిటిలో కూడా ప్రాసెస్ చేసిన మాంసాన్నే వాడతారు. కేకులు, బిస్కెట్లు, పేస్ట్రీలు, షుగర్‌తో చేసిన వంటకాలు, కూల్ డ్రింకులు వీటన్నింటికీ దూరంగా ఉండాలి,