ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, May 22, 2023, 10:28 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించి లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 61,871 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 18,256 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.79 దగ్గర ప్రారంభమైంది. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com