జూన్ 24 వరకు వృషభరాశిలోనే బుధుడు సంచరించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు రానున్నాయి. మిథున రాశి వారికి బుధుడి సంచారంతో సమస్యలు ప్రారంభమవుతాయి. ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడతారు. ప్రతీ పనిలో కూడా అడ్డంకులు వస్తాయి. సింహ రాశి వ్యాపారులకు నష్టాలు తప్పవు. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు.