టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి చేసుకున్నారు. మహారాష్ట్ర క్రికెటర్, తన ప్రేయసి ఉత్కర్ష పవార్ ను వివాహం చేసుకున్నారు. వీరికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా, పెళ్లి కారణంగానే రుతురాజ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూరమైన విషయం తెలిసిందే. రుతురాజ్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్ గా యశస్వి జైశ్వాల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది.